నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

75பார்த்தது
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కల్లూరు రూరల్ మండలంలోని చెన్నూరు ఫీడర్ లో మరమ్మతుల దృష్ట్యా చెన్నూరు, రావికంపాడు, లింగాల, ఎర్రబోయినపల్లి, పెద్దకోరుకొండి గ్రామాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ తిరుపతయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி