విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి: కలెక్టర్

76பார்த்தது
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మెరుగైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్మంతునిపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ముత్తారంలో అప్పర్ ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల హెడ్ మాస్టర్లు దశ రథం, నాగరాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி