ఇల్లంతకుంట: అనాధ పిల్లలకు బతుకమ్మ, దసరా పండుగకు ఆర్థిక సహాయం

73பார்த்தது
ఇల్లంతకుంట: అనాధ పిల్లలకు బతుకమ్మ, దసరా పండుగకు ఆర్థిక సహాయం
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సోమావారం గొడిశెల జితెందర్ గౌడ్ బతుకమ్మ, దసరా సంధర్భంగా అనాధలు దిగులుపడుకుండా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. తల్లి తండ్రులను కొంతమంది తల్లిని కొంత మంది తండ్రిని కోల్పోయి అనాథలైన పిల్లలను అక్కున చేర్చుకొని తల ఒక్కరికి వేయి రూపాయలు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி