జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా సభ్యులు స్వప్న, రజిత, జ్యోతిలు శనివారం కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడి నుండి మెయిన్ అంగన్వాడి అయిన 4, 000 మంది అంగన్వాడీ టీచర్లకు ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు.