కాటమయ రక్షణ కిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

60பார்த்தது
కాటమయ రక్షణ కిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
ఎండపెల్లి మండలం గుళ్ళకోటలో జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు ప్రభుత్వం నుండి అందిస్తున్న కల్లు గీత కార్మికుల కాటమయ రక్షణ కిట్లను శుక్రవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. సుమారు 100 కి పైగా కిట్లను గీత కార్మికులకు పంపిణీ చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటమయ కిట్ల వలన గీత కార్మికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు.

தொடர்புடைய செய்தி