మద్నూర్ తాహశీల్దార్ కు ఎస్ఎఫ్ఐ వినతి పత్రం
జుక్కల్ సెగ్మెంట్ మద్నూర్ తాహశీల్దార్ కు, ఎస్ఎఫ్ఐ వారు శనివారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో 6500 కోట్లు పెండింగ్ ఫీజు రీయాంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎస్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో గత ఆరేళ్ళ కాలంగా ఫీజు రీయాంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ 6500 కోట్ల పైన పెండింగ్ లో ఉన్నాయన్నారు.