నిందితుడిని కోర్టుకు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం (వీడియో)

78பார்த்தது
గంజాయితో దొరికిన ముద్దాయిని పోలీసులు శ్రీకాకుళం కోర్టుకు కారులో తీసుకెళ్తుండగా శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సోంపేట మండలం, పాలవలస సమీపంలో కారు టైరు పేలి అదుపు తప్పింది. కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముద్దాయితో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி