నిజాంసాగర్ డ్యాంవద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ డ్యామ్ వద్ద ఎకో టూరిజం పనుల కోసం టూరిజం అసిస్టెంట్ మేనేజర్రాజు, కన్సల్టెంట్ హరిలతో కలెక్టర్ మాట్లాడారు. ప్రతిపాదించినపనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు. భూమికి సంబంధించినపనులను వెంటనే ప్రారంభించాలని తహసీల్దార్ భిక్షపతిని ఆదేశించారు.