నిజాంసాగర్: ఆర్టీసీ స్థలంలో ప్రహరీ పనులు ముమ్మరం

85பார்த்தது
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు స్థలమును కబ్జా చేయకుండా ప్రభుత్వం రూ. 28 లక్షల రూపాయలను మంజూరు చేసింది. దీంతో ఆర్టీసీ ప్రహరీకి పనులు జరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులు శనివారం తెలిపారు.

தொடர்புடைய செய்தி