బిచ్కుందలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

65பார்த்தது
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో గురువారం హిందూ సంఘాల పిలుపు మేరకు బంద్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో గణేష్ మందిరం నుండి ప్రారంభమైన ర్యాలీ కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మఠాధిపతి సోమలింగ శివాచార్య మహా స్వామీజీ, జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణతార, హిందూ సంఘాల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி