ముఖ్యమంత్రితో భేటీ అయిన జుక్కల్ ఎమ్మెల్యే

82பார்த்தது
ముఖ్యమంత్రితో భేటీ అయిన జుక్కల్ ఎమ్మెల్యే
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లాలోనే మొదటగా బిచ్కుంద ఐ. టి. ఐ ను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జుక్కల్ కు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టుల గురించి చర్చించారు.

தொடர்புடைய செய்தி