ఈ నెల 28న బిచ్కుందలో జాతీయ లోక్ అదాలత్

81பார்த்தது
ఈ నెల 28న బిచ్కుందలో జాతీయ లోక్ అదాలత్
బిచ్కుందలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీఐ నరేష్ తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ ద్వారా సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని లోక్ అదాలత్ ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు.

தொடர்புடைய செய்தி