బాన్సువాడ గ్రామ పెద్ద అయిన అర్షపల్లి గడ్డి రెడ్డి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారికి బాన్సువాడ గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్షపల్లి గడ్డిరెడ్డి. ఆ పేరు రెండు, మూడు తరాల వ్యక్తులకు సూపరిచతమైనది. బాన్సువాడ పట్టణంలో. 80 ఏళ్ల నుండి గ్రామ పండగలు ఆచారాలను దగ్గరుండి ముందుకు నడిపిన వ్యక్తి.
ఎంతోమందికి చెట్లమందులతో వారి అస్వస్థతలను సెదదీర్చిన వ్యక్తి. తెలిసినవారెవ్వరు కనబడిన చిన్న. పెద్ద వయసుతో తేడాలేకుండా ఆత్మీయతతో పలకరించే వ్యక్తి. మంచి, చెడు ఇది ఎదురైన అందరి దగ్గరకు నేనున్నాను అంటూ. వెళ్లే ఒక ఆత్మీయ తోడు. తన తోడు దూరమైన పిల్లలు మనవలు, మనవరాళ్ల మధ్య సంపూర్ణ కుటుంబ జీవనాన్ని గడుపుతున్న. కర్మజీవి. తన శారీరక మానసిక దృఢత్వం తో. సేవభావం తో ఎంతో మంది కి స్ఫూర్తి నిపుతున్న భీష్మ పితామహుదు.