కోడిమ్యాలలో సంరక్ష హస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లు

52பார்த்தது
కోడిమ్యాలలో సంరక్ష హస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లు
కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన సంరక్ష హాస్పిటల్ ను శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డితో కలసి ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி