
మెట్ పల్లి: జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి ఆధ్వర్యంలో శనివారం ముందస్తు ఉగాది పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథి మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులకు ఉగాది పచ్చడి పంపిణీ పంపిణీ చేశారు. విద్యార్థిని విద్యార్థులతో సనాతన సంప్రదాయ దుస్తులతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.