ఘనంగా శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి

83பார்த்தது
ఘనంగా శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో సంఘ భవనంలో మంగళవారం శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి పురస్కరించుకుని ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ సంఘం అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి, సిల్వర్ మార్కెట్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీధర్, సెక్రెటరీ దురిశెట్టి నటరాజ్, రాష్ట్ర నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి, బెజ్జారపు మురళి, ఏలేశ్వరం నరసయ్య,
తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி