సబ్సిడీ గ్యాస్ సర్టిఫికెట్లను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

74பார்த்தது
సబ్సిడీ గ్యాస్ సర్టిఫికెట్లను అందజేసిన కాంగ్రెస్ నాయకులు
మెట్ పల్లి పట్టణంలోని 2వ వార్డులో గురువారం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ యమ రాజయ్యతో కలిసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అందజేశారు. జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల సమయంలో ఆరు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ ల అమలులో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி