ఉప్పల్ లో ఘనంగా వరల్డ్ వాటర్ డే కార్యక్రమం

56பார்த்தது
ఉప్పల్ లో ఘనంగా వరల్డ్ వాటర్ డే కార్యక్రమం
నీటి నిలువలను కాపాడుతేనే భవిష్యత్ తరాలకు నీటిని అందించిన వారిగా మిగులుతామని ఉప్పల్ కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. నీటిని ఎంత పొదుపుగా మనం వాడుకుంటే భవిష్యత్ తరాలకు అంత నీటిని అందించిన వారిగా చరిత్రలో మిగిలిపోతామన్నారు. ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, వాటర్ వర్క్స్ అధికారులు ఉప్పల్ లోని కచ్చేరి ప్రభుత్వ పాఠశాలలో పలు కార్యక్రమాలను నిర్వహించారు.

தொடர்புடைய செய்தி