ఉప్పల్: స్వీట్స్ తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

63பார்த்தது
మల్లాపూర్ లో అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో శుక్రవారం విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ దాడిలో ఆహార పదార్థాల లేబులింగ్, గడువు ముగిసిన ఆహార పదార్థాలను చూసి అవాక్కయ్యారు. గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్లు తయారీలో వాడటాన్ని, పరిశుభ్రత లేని ప్రదేశంలో తయారు చేయడం గుర్తించారు. వేరే జిల్లాలో తీసుకున్న లైసెన్సుతో మల్లాపూర్ లో పరిశ్రమను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி