ఉప్పల్: కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఫిక్స్డ్ డిపాజిట్

85பார்த்தது
ఉప్పల్: కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఫిక్స్డ్ డిపాజిట్
నాచారం డివిజన్ ఎర్ర గుంటకి చెందిన విజయ్ కుమార్, లక్ష్మీ, వెంకటేష్, శ్రీదేవి కులాంతర వివాహం చేసుకున్నారు. ఇద్దరు జంటలకు షెడ్యూల్డ్ కులాల నుండి మంజూరు అయిన 2 లక్షల 50 వేల రూపాయల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయిజన్ శేఖర్, పాండు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி