ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎల్ ఆర్ ఎస్ గడువును మరో నెల రోజులు పెంచాలని అల్ ఇండియా హిందూస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొట్ల సాయిలు శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఎల్ ఆర్ ఎస్ ఫీజులు ఉపయోగ పడతాయని, ఎల్ ఆర్ ఎస్ ల్యాండ్ క్రమబద్ధీకరణ సమయం మరో నెల రోజులు పాటు గడువు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.