తార్నాక: జాతీయ సదస్సులో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

59பார்த்தது
మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ను ఓయూలోని భౌతిక శాస్త్ర విభాగం ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. ఓయూ వీసీ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ జాతీయ సదస్సుకు ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி