హైదరాబాద్: ఓయూలో ఫర్ సోషల్ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ డే రన్

61பார்த்தது
ఓయూలో ఫర్ సోషల్ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ డే రన్ శనివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సిసి గేటు వరకు సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సిబిఎన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫర్ సోషల్ జస్టిస్ అండ్ రెస్పెక్ట్ డే 3కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు విద్యార్థి తలారి శ్రీనివాసరావు, క్రీడాకారులు విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி