ఉప్పల్ లో బీఆర్ఎస్ పార్టీ వీడుతున్న నేతలు, కార్యకర్తలు

73பார்த்தது
ఉప్పల్ లో బీఆర్ఎస్ పార్టీ వీడుతున్న నేతలు, కార్యకర్తలు
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. రామంతాపూర్ లో భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామంతాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో భారీ సంఖ్యలో చేరారు. పార్టీలో చేరిన వారికి పరమేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி