ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ సింగం చెరువు తాండలో వర్షాల కారణంగా గత మూడు నెలల నుండి అస్థవ్యస్థనంగా పెరిగిన చెట్ల కారణంగా దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తాండ వాసుల సమస్యని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ గురువారం తాత్కాలికంగా పరిష్కరించడం జరిగింది. సింగం చెరువు తాండలో ప్రధాన సమస్యలను తెలుసుకుని వాటిని త్వరలో శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.