కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్ల సమస్యలపై మంగళవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలిను ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కలిసి వినతి పత్రం అందజేశారు.
1) ఫతే నగర్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించాలి
2) ఫతే నగర్ హీందూ స్మశాన వాటిక పనులు
3) ఖైతాన్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్ ఆర్ యు బి పనులు ప్రారంభించాలి
4)దీందాయల్ నగర్ రోడ్డు పనులు
5) నాగార్జున కాలనీ రోడ్డు.