ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

63பார்த்தது
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ నాయకులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంపన్న ప్రతాప్, బొల్లు కిషన్, ఈపురు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி