చాకలిఐలమ్మకు నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ఫిషరిస్ చైర్మన్

55பார்த்தது
చాకలిఐలమ్మకు నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ఫిషరిస్ చైర్మన్
తెలంగాణ రాష్ట్ర సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్లో ఐలమ్మ చిత్రపటానికి గురువారం పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ఫిషరిస్ చైర్మన్ మెట్టుసాయికుమార్. మెట్టుసాయికుమార్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు స్ఫూర్తి నేటి తెలంగాణ సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி