ఉచిత డ్రైవింగ్ శిక్షణ

77பார்த்தது
ఉచిత డ్రైవింగ్ శిక్షణ
మేడ్చల్ జిల్లా ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని షెడ్యూల్డ్ కులాల యువతీ, యువకులు, ట్రాన్స్ జెండర్స్ కు 38 రోజుల పాటు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపిడిఓ వసంత లక్ష్మి తెలిపారు.అర్హతలు, కావలసిన పత్రాలు ఇతర సమాచారం కొరకు 04024020610, 8555855950 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி