కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

74பார்த்தது
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
ఘట్కేసర్ మండల పరిధిలోని మున్సిపల్, మండలం, పోచారం మున్సిపల్ పరిధిలో శనివారం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్దిదారులకు మంజూరైన చెక్కులను మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி