కందుకూరు: 20 టిఎంసిలకు చేరిన రాళ్లపాడు ప్రాజెక్టు నీటిమట్టం

57பார்த்தது
కందుకూరు: 20 టిఎంసిలకు చేరిన రాళ్లపాడు ప్రాజెక్టు నీటిమట్టం
లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు నీటిమట్టం 20 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 21 టీఎంసీలు. కాగా ఇటీవల ప్రాజెక్టులోని ఓ గేట్ మరమ్మతులకు గురి కావడంతో రాళ్లపాడు కుడికాలువ ఆయకట్టు రైతులకు నీరు సరఫరా చేసేందుకు అధికారులు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మోటార్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సమస్యపై అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ప్రాజెక్టు నిర్వహణపై మాటలు యుద్ధమే జరుగుతుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி