కందుకూరు: 10 మంది పై దాడి చేసిన ఒకే ఒక కుక్క

58பார்த்தது
కందుకూరు: 10 మంది పై దాడి చేసిన ఒకే ఒక కుక్క
ఒక కుక్క మొత్తం పదిమందిపై దాడి చేసిన ఘటన గురువారం కందుకూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని జనార్దన్ స్వామి టెంపుల్, బృందావనం కాలనీలో ఒక కుక్క పదిమందిపై దాడి చేసింది. దీంతో వారందరూ కూడా స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. దీనిపై వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల ఆగడాలకు చిన్నారులు భయపడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி