ఒంగోలు: అర్జీ దారుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం

72பார்த்தது
అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ లో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం అన్ని మండల కేంద్రాలలో కూడా మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி