ఒంగోలు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం

74பார்த்தது
ఒంగోలు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డిఎంహెచ్ఓ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెల కేంద్ర ఆరోగ్య బృందం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సమీక్షను చేపట్టారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అమలవుతున్న సేవలకు సంబంధించిన రిపోర్టులను సిద్ధం చేసి అందించాలని అధికారులకు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி