ఒంగోలు: మద్యం దుకాణాల లాటరీ ఏర్పాట్ల పరిశీలన

50பார்த்தது
ఒంగోలు: మద్యం దుకాణాల లాటరీ ఏర్పాట్ల పరిశీలన
ఒంగోలులో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అన్సారియా పరిశీలించారు. ఈసందర్భంగా ఎక్సైజ్ ఈఎస్ ఖాజా మొహియుద్దీన్ వాటి వివరాలను కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో 171 దుకాణాలకు 3, 466 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందుకోసం 2 కౌంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒకటి, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మరొకటి నడుస్తాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி