జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం

71பார்த்தது
నెల్లూరు జిల్లా గోమతి నగర్ కార్యాలయంలో శనివారం జన వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు జిల్లా కార్యాలయంకు వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி