ఎస్ఐలకు స్టేషన్ల కేటాయింపు

52பார்த்தது
ఎస్ఐలకు స్టేషన్ల కేటాయింపు
జిల్లాలో వీఆర్ లో ఉన్న సివిల్ ఎస్ఐలతోపాటు, ఇటీవలే ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందిన ఎస్పీ జీ కృష్ణకాంత్ వివిధ స్టేషన్లో పోస్టింగులను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఎస్ఎం బాషా, చిన్నబజారు పోలీసు స్టేషన్, ఆర్ సుధీర్ కుమార్ కు నెల్లూరు రూరల్, కే. శ్రీనివాసులురెడ్డి - ఆత్మకూరు, ఎస్ కే గౌష్ బాషా- కావలి-2 కేటాయించారు.

தொடர்புடைய செய்தி