వచ్చిన 100 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం

51பார்த்தது
మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచించి కూటమి ప్రభుత్వానికి విజయం అందించిన విధంగానే ముందుకు వెళ్తామని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కందుకూరు పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన 100 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

தொடர்புடைய செய்தி