ఉలవపాడు: 27న జరిగే సిపిఎం మహాసభలను విజయవంతం చేయాలి

50பார்த்தது
ఉలవపాడు: 27న జరిగే సిపిఎం మహాసభలను విజయవంతం చేయాలి
సిపిఎం ఆధ్వర్యంలో ఉలవపాడులోని కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. ఫిబ్రవరి 1, 2, 3 వ తేదీలలో నెల్లూరులో జరిగే సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలకు ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాల నుంచి సిపిఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సిపిఎం పార్టీ ఉలవపాడు ఏరియా కార్యదర్శి జి వి బి కుమార్ కోరారు. ఈ మహాసభలలో ప్రస్తావించే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி