కందుకూరు: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు

73பார்த்தது
కందుకూరు: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు
కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం విమర్శలకు దారితీస్తుంది. గురువారం మధ్యాహ్నం 2. 40 నిమిషాల సమయానికి కొందరు రైతులు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేసినందుకు కార్యాలయానికి రాగా కార్యాలయంలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బంది ఎవరు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యలు ఎవరికి తెలపాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు.

தொடர்புடைய செய்தி