కందుకూరు: వైసిపి హయాంలోనే రాళ్లపాడు అవినీతి జరిగింది

70பார்த்தது
కందుకూరు: వైసిపి హయాంలోనే రాళ్లపాడు అవినీతి జరిగింది
కందుకూరు నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో గురువారం టిడిపి నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాళ్లపాడు ప్రాజెక్టుపై వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారని గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందనేది వాస్తవం అని దానిపై మేము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు సవాలు విసిరారు. రాళ్లపాడు పై తప్పుడు వాక్యాలు చేస్తే ఊరుకోమన్నారు.

தொடர்புடைய செய்தி