పేదల పక్షపాతి సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే గళ్లా మాధవి

80பார்த்தது
పేదల పక్షపాతి సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే గళ్లా మాధవి
పేదల పక్షపాతి సీఎం నారా చంద్రబాబు అని మరోసారి నిరూపితమయ్యిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. శుక్రవారం గుంటూరులో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు మాట ప్రకారం చెత్త పన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించటం హర్షణీయమన్నారు. ఇది పెత్తందారి అయిన జగన్ కు చంప పెట్టు లాంటిదని విమర్శించారు.

தொடர்புடைய செய்தி