సుప్రీంకోర్టు సిట్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం: అంబటి

71பார்த்தது
సుప్రీంకోర్టు సిట్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం: అంబటి
సుప్రీంకోర్టు సిట్ వేయడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో శుక్రవారం పోస్ట్ చేశారు. 'బాబు సిట్ ని రద్దు చేసి సుప్రీమ్ కోర్ట్ సిట్ ను వేయడాన్ని స్వాగతిస్తున్నాం' అని మాట్లాడారు. కాగా తిరుపతి లడ్డూ విషయమై ఏపీ ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி