ఇంటెలిజెన్స్ డీఎస్పీగా సుధాకర్ రావు బాధ్యతలు

79பார்த்தது
ఇంటెలిజెన్స్ డీఎస్పీగా సుధాకర్ రావు బాధ్యతలు
ఇంటిలిజెన్స్ గుంటూరు డీఎస్పీగా సుధాకర్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో సీఐగా తెనాలి, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఇటీవల పలువురు సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పించి వివిధ ప్రాంతాలలో పోస్టింగ్ వేశారు. వారిలో సుధాకర్ రావును ఇంటెలిజెన్స్ డీఎస్పీగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని ఆ విభాగ సీఐలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி