వావ్.. ఇందుకే కుక్కను విశ్వాసానికి మారు పేరు అంటారేమో? (వీడియో)

75பார்த்தது
కుక్కను చాలా మంది విశ్వాసం గల జంతువు అంటూ ఉంటారు. ఈ వీడియో చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. చిన్న పిల్లలు, మనం ఇంట్లో పెంచుకునే కుక్కల మధ్య ఎల్లప్పుడూ ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఇలాంటి ఘనటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చిన్న బుడ్డోడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తుండగా బాలుడు పడిపోకుండా కుక్క అతడి వెంటే వెళ్లింది. పడిపోతున్నాడకున్న సమయంలో అతడికి దగ్గరగా వెళ్లి పడిపోకుండా చేసింది.

தொடர்புடைய செய்தி