సిజేరియన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే..?

577பார்த்தது
సిజేరియన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే..?
*నార్మల్ డెలివరీ అయిన మహిళల కంటే సిజేరియన్ చేయించుకున్న మహిళలు చాలా బలహీనంగా మారుతారు. మునుపటి ఫిట్‌నెస్ ఉండదు.
*అధిక రక్తస్రావం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అంటు వ్యాధులు, హెర్నియా వంటి సమస్యలు రావొచ్చు.
*రక్తం గడ్డకట్టడం, మత్తుమందు వల్ల దుష్ఫలితాలు ఎదురవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది.
*క్లిష్ట పరిస్థితి ఎదురైతేనే సిజేరియన్ వైపు వెళ్లాలని వైద్యుల సూచన.

தொடர்புடைய செய்தி