ఎమ్మెల్యేను కలిసిన రాష్ట్ర కార్యదర్శి

59பார்த்தது
ఎమ్మెల్యేను కలిసిన రాష్ట్ర కార్యదర్శి
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( టిపిసిసి )కల్లుగీత కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రావుల వెంకట రమేష్ గౌడ్ నియమితులైన సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజుని మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. అనంతరం ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி