సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి

67பார்த்தது
సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి
వరంగల్ పదవీవిరమణ అనంతరం పోలీస్ అధికారులు స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా పదవీ విరమణ చేసిన పోలీస్‌ అధికారులకు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి శుక్రవారం పదవీవిరమణ చేస్తున్న పోలీస్‌ అధికారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఘనంగా సత్కరించారు. పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி