మార్కెట్ బంద్

77பார்த்தது
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ఆదివారం సాధారణ సెలవుల్లో భాగంగా మార్కెట్ బంద్ ఉంటుంది. మార్కెట్లో ఎలాంటి మార్కెట్లో ఎలాంటి క్రయవిక్రయాలు నిర్వహించబడవు. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ తిరిగి మరల ఏడవ తేదీ శుక్రవారం ప్రారంభమవుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி