గురుకుల పాఠశాలలో ఫుడ్ ఇన్స్ పెక్టర్ తనిఖీ

51பார்த்தது
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల లో శుక్రవారం వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత పట్ల అభద్రత భావం ఉండవద్దని హేచ్చరించారు. వర్షాకాలంలో అనారోగ్యం కు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంటశాల, డైనింగ్ హాల్ స్టోర్ రూమ్ లను పరిసరాల ను కూడా శుభ్రతగా ఉండేలా చూడాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி